భారీగా పెరిగిన బంగారం ధరలు

20960చూసినవారు
భారీగా పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,49,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,650 ఎగబాకి రూ.1,37,250 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్