AP: మందుబాబులకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒక అధ్యయన కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కమిటీ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మద్యం షాపుల వద్ద ఆన్‌లైన్ కొనుగోళ్లు ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేేశించింది.