డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. నెలకు రూ.12 వేలు!

122చూసినవారు
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. నెలకు రూ.12 వేలు!
AP: డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వాలు ఉన్నతి, స్త్రీనిధి వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. విజయనగరం జిల్లా డీఆర్డీఏ, 'మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం' పేరుతో డ్వాక్రా మహిళలకు దుకాణాలు కేటాయిస్తోంది. ఈ దుకాణాలలో 15-18 మంది డ్వాక్రా మహిళలను ఉద్యోగులుగా నియమించి, నెలకు రూ.6,000 నుంచి రూ.12,000 వరకు వేతనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
Job Suitcase

Jobs near you