ఉపాధి శ్రామికులకు గుడ్ న్యూస్.. పెరిగిన వేతనం, పని దినాలు

15915చూసినవారు
ఉపాధి శ్రామికులకు గుడ్ న్యూస్.. పెరిగిన వేతనం, పని దినాలు
AP: ఉపాధి శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త చట్టంలో శ్రామికులకు పనిదినాలు, వేతనం పెంపుతో పాటు సకాలంలో పని చూపించకుంటే నిరుద్యోగ భృతి కోరే హక్కు కల్పించింది. రోజువారీ వేతనం కనిష్టంగా రూ.300 నుంచి రూ.400 చెల్లించనుంది. ఏపీలో ప్రస్తుతం రోజుకు రూ.307 చెల్లిస్తుండగా.. తాజా నిర్ణయంతో రూ.312 ఇవ్వనున్నారు. పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచింది. పని దినాల పెంపుతో వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత పోస్ట్