FASTag వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి KYC ధృవీకరణ బంద్

5382చూసినవారు
FASTag వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి  KYC ధృవీకరణ బంద్
ఫిబ్రవరి 1 నుంచి FASTag వినియోగదారులకు కీలక మార్పులు అమలుకానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం కార్లు, జీపులు, వ్యాన్లకు FASTag జారీ కోసం ఉండే KYC ధృవీకరణ ప్రక్రియను NHAI నిలిపివేసింది. దీంతో FASTag పొందడం మరింత సులభంగా మారనుంది. ఈ మార్పు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుండగా, వాహనదారులకు గణనీయమైన ఉపశమనం కలగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్