అమల్లోకి వచ్చిన వీబీ జీరామ్‌జీ.. పెరిగిన పని దినాలు

13581చూసినవారు
అమల్లోకి వచ్చిన వీబీ జీరామ్‌జీ.. పెరిగిన పని దినాలు
గ్రామీణ కార్మికులకు ఉపాధి, మెరుగైన ఆదాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ (VB-GRAMJEE) పథకాన్ని బుధవారం దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద రోజువారీ వేతనాన్ని రూ.300కు పెంచుతూ, ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం రూ.299 నుంచి రూ.327కు పెరిగింది. తక్కువ వేతనాలున్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో 15-25% వరకు వేతనాలు పెరిగాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్