సామాన్యులకు గుడ్ న్యూస్.. త్వరలో సులభమైన ఐటీ రిటర్న్‌ ఫామ్స్

9320చూసినవారు
సామాన్యులకు గుడ్ న్యూస్.. త్వరలో సులభమైన ఐటీ రిటర్న్‌ ఫామ్స్
కేంద్ర బడ్జెట్ 2026–27లో సామాన్యులు గుడ్ న్యూస్ చెప్పింది. సులభంగా ఫైల్ చేయగల కొత్త ఐటీ రిటర్న్‌ ఫార్ములు త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. విద్య, వైద్య సేవలపై TCS 5% నుంచి 2%కి తగ్గింపుని అమలు చేస్తున్నారు. అలాగే, విదేశీ టూర్ల ప్యాకేజీలకు TCS తగ్గింపు, మ్యాన్‌పవర్ సరఫరా చేసే కంపెనీలపై కూడా TCS తగ్గింపు విధించనున్నారు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్