ఇల్లు లేనివారికి గుడ్ న్యూస్.. వారికి మళ్లీ ఇళ్ల స్థలాలు!

29చూసినవారు
ఇల్లు లేనివారికి గుడ్ న్యూస్.. వారికి మళ్లీ ఇళ్ల స్థలాలు!
AP: ఇల్లు లేని వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో చాలా ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సెంటు, సెంటున్నర స్థలంలో చాలా మంది ఇళ్లు నిర్మించలేదు. వారితో మాట్లాడి త్వరలో కొత్త ఇంటి స్థలాలు కేటాయించనుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో పట్టణాలకు దూరంగా ఇచ్చిన స్థలాలను రద్దు చేసి, దగ్గర్లో స్థలాలను కేటాయించే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :