గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

26422చూసినవారు
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 600 తగ్గి రూ.1,48,690కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.550 తగ్గి రూ.1,36,300 పలుకుతోంది. అటు కిలో వెండి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్