గుడ్ న్యూస్.. రేపు ఖాతాల్లో డబ్బులు జమ

20చూసినవారు
గుడ్ న్యూస్.. రేపు ఖాతాల్లో డబ్బులు జమ
AP: చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.5 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. దాంతో సోమవారం చేనేత సహకార సంఘాల ఖాతాల్లో డబ్బు జమకానుంది. గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను ఆప్కో చెల్లించింది. ఈ మేరకు మంత్రి సవితకు సహకార సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్