పింఛన్లపై గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్తగా వారికి!

76చూసినవారు
పింఛన్లపై గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్తగా వారికి!
AP: పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నుంచి కొత్తగా 5,606 మందికి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పింఛన్లు మంజూరు చేసింది. సోమవారం 62.34 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనుంది. దీనికోసం ప్రభుత్వం రూ.2,728 కోట్లు విడుదల చేసింది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా జూన్ 12న అర్హులైన కొన్ని లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్