గుడ్‌ న్యూస్.. పట్టణాల అభివృద్ధికి రూ.281.89 కోట్లను విడుదల

23273చూసినవారు
గుడ్‌ న్యూస్.. పట్టణాల అభివృద్ధికి రూ.281.89 కోట్లను విడుదల
AP: రాష్ట్రానికి మరో తీపికబురు అందించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అభివృద్ధికి రూ.281.89 కోట్లను విడుదల చేసింది. ఇవి 2024–25 సంవత్సరానికి చెందిన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ కమిషనర్‌కు సూచిస్తూ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పట్టణాల మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవసరాల తీర్చడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

సంబంధిత పోస్ట్