గుడ్ న్యూస్.. వారికి మళ్లీ ఉద్యోగాలు

50చూసినవారు
గుడ్ న్యూస్.. వారికి మళ్లీ ఉద్యోగాలు
AP: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఇటీవల అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 730 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖపట్నం పరిధిలో 125 మంది హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్