శుభ సంకేతాలు: కష్టాలు తొలగి, త్వరలో ధనలాభం!

7501చూసినవారు
శుభ సంకేతాలు: కష్టాలు తొలగి, త్వరలో ధనలాభం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జీవితంలో శుభ లేదా అశుభం సంభవించే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలను అందిస్తుంది. భృగు సంహిత ప్రకారం, కష్టాల్లో ఉన్నవారికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయనే సూచనలుగా శుభ కలలు కనిపించడం, ఇంటికి పక్షి రావడం, కారణం లేకుండా సంతోషంగా అనిపించడం, దివ్య సువాసన రావడం, ఊహించని ధనలాభం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పురోహితులు చెబుతున్నారు.. ఆర్థికాభివృద్ధి కోసం ధర్మాన్ని పాటించడం, ఇంటి ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచడం, మహాలక్ష్మీ మంత్రాన్ని జపించడం మంచిదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్