గోపీచంద్ కొత్త సినిమా ‘భరత వర్ష’ టైటిల్ ఖరారు!

8027చూసినవారు
గోపీచంద్ కొత్త సినిమా ‘భరత వర్ష’ టైటిల్ ఖరారు!
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'G33'కు 'భరత వర్ష' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా 7 వ శతాబ్దానికి చెందిన ఒక వీరోచిత ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోంది. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. గత చిత్రాల వైఫల్యాల నేపథ్యంలో, ఈ సినిమాతో హిట్ కొట్టాలని దర్శకుడు సంకల్ప్ రెడ్డి, హీరో గోపిచంద్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్