సీఐ చిన్న మల్లయ్యను ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం

4చూసినవారు
సీఐ చిన్న మల్లయ్యను ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం
AP: వినుకొండ సీఐ చిన్నమల్లయ్యను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఓ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై బాధితురాలి ఫిర్యాదుతో ఏప్రిల్ 29న కేసు నమోదైంది. గతంలో సస్పెండ్ అయిన చిన్నమల్లయ్యను తాజాగా శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Job Suitcase

Jobs near you