అవసరం లేకపోయినా ప్రభుత్వం భూములు సేకరిస్తోంది: పేర్ని నాని

0చూసినవారు
AP: అమరావతి రైతులు తమ సమస్యలను, ప్రభుత్వ భూసేకరణ అన్యాయమని వైఎస్ జగన్ ను కలిసి వివరించారు. ప్రభుత్వం దుర్మార్గంగా భూములు లాక్కుంటుందని, రైతుల భూముల్లో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఆహ్వానం మేరకే పరిరక్షణ కమిటీ వెళ్లిందని, అమరావతి అక్రమాలు బయటకు రాకుండా బాబు, లోకేష్ కుట్ర చేస్తున్నారని, అమరావతి అప్పులు, అవినీతి, దోపిడీ బయటకు రాకుండా కుట్రలు చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్