ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ప్రభుత్వం ఆదేశాలు

47చూసినవారు
ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ప్రభుత్వం ఆదేశాలు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేడర్ సంఖ్య నిర్ధారించడం, పంపిణీ చేయడం, అమలు మార్గదర్శకాలపై ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత ఉద్యోగుల లోకల్ కేడర్‌ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. కాగా, లోకల్ కేడర్ విభజన ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్