ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకార కుటుంబాలకు ఐదు వేలు

42607చూసినవారు
ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకార కుటుంబాలకు ఐదు వేలు
AP: తుఫాన్ తీరం దాటిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించడంలో విజయం సాధించి, ఇప్పుడు నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది.  ఈనేపథ్యంలో గత ఐదు రోజులుగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టనున్నాయి.