ఏపీ సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం సీరియస్

0చూసినవారు
ఏపీ సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం సీరియస్
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన 46 మంది ఉద్యోగులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపై చర్యల్లో భాగంగా సంబంధిత ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్