తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 11% వృద్ధి

13738చూసినవారు
తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 11% వృద్ధి
తెలంగాణలో జూన్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత ఏడాది కంటే 11% పెరిగి రూ. 5,050 కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 14% వృద్ధి చెంది రూ. 1,94,812 కోట్లకు చేరాయి. మహారాష్ట్ర రూ. 30,714 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, కర్నాటక, గుజరాత్ కూడా మంచి వృద్ధిని సాధించాయి. తమిళనాడులో మాత్రం 2% స్వల్ప తగ్గుదల నమోదైంది.

సంబంధిత పోస్ట్