జనవరిలో జీఎస్టీ రూ.1.93 లక్షల కోట్లు

6145చూసినవారు
జనవరిలో జీఎస్టీ రూ.1.93 లక్షల కోట్లు
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జనవరి నెలలో స్వల్పంగా వృద్ధి చెందాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, జనవరిలో సుమారు రూ.1.93 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో రూ.1.82 లక్షల కోట్లు వసూలయ్యాయి. దీంతో పోల్చుకుంటే 6.2 శాతం వృద్ధి నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్