అమెరికాకు గల్ఫ్ దేశాలు సహకరించొద్దు: ఇరాన్ అధ్యక్షుడు

7699చూసినవారు
అమెరికాకు గల్ఫ్ దేశాలు సహకరించొద్దు: ఇరాన్ అధ్యక్షుడు
అమెరికాకు గల్ఫ్ దేశాలు సహకరించొద్దని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ హెచ్చరించారు. అణు కేంద్రాలపై దాడులు జరిగితే శత్రు స్థావరాలను భూస్థాపితం చేస్తామని, శాంతి నెలకొనాలంటే తమ నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. శత్రువులకు వత్తాసు పలికే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ను దాటిన రెండు భారత ఎల్‌పీజీ నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. భారత్‌తో సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు మాత్రమే ఇరాన్ అనుమతి లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్