వరుడు సినిమా ఫ్లాప్ పై గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు

2013చూసినవారు
వరుడు సినిమా ఫ్లాప్ పై గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు
దర్శకుడు గుణశేఖర్ తన 'వరుడు' సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. '5 రోజుల పెళ్లి' కాన్సెప్ట్ తో ఒక ఫ్యామిలీ స్టోరీగా తీయాలనుకున్న ఈ సినిమాను, కొందరి సూచనల మేరకు యాక్షన్ చిత్రంగా మార్చడం వల్ల ఆశించిన ఫలితం రాలేదని ఆయన తెలిపారు. హీరోయిన్ ను విడుదల వరకు దాచిపెట్టి క్యూరియాసిటీ పెంచడం, కానీ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా హీరోయిన్ లేకపోవడం సినిమాకు మైనస్ అయిందని గుణశేఖర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్