అద్దంకి: నూరు శాతం ఇంటి పన్ను వసూలు చేయాలి

751చూసినవారు
అద్దంకి: నూరు శాతం ఇంటి పన్ను వసూలు చేయాలి
అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం డివిజన్ పరిధిలోని 10 మండలాల డిప్యూటీ ఎంపీడీవోలు, జిఎస్డబ్ల్యులకు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎల్డీవో సువార్త మాట్లాడుతూ, ఈ నెలాఖరు నాటికి నూరు శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వసూళ్లు తక్కువగా ఉన్న మండలాలపై వెంటనే దృష్టి సారించాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్