కొరిశపాడు: పెన్షన్లు పంపిణీ లో పాల్గొన్న చైర్మన్

859చూసినవారు
కొరిశపాడు: పెన్షన్లు పంపిణీ లో పాల్గొన్న చైర్మన్
కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో శనివారం ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ లబ్ధిదారులకు 4వేల రూపాయల పెన్షన్ నగదును అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధులు సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించటం అభినందనీయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్