ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 'షైనింగ్ స్టార్' గౌరవం!

6031చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 'షైనింగ్ స్టార్' గౌరవం!
అద్దంకిలోని ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని డి. వి. సాయిశ్రీ, పదో తరగతిలో 591 మార్కులు సాధించి 'షైనింగ్ స్టార్' అవార్డును అందుకుంది. మంగళవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆమెను సత్కరించి, రూ. 30 వేల నగదు, ల్యాప్‌టాప్, మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సాయిశ్రీని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్