గణిత ఉపాధ్యాయురాలికి ఘన వీడ్కోలు

4098చూసినవారు
బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలోని తల్లపనేని జయలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన మల్లే పద్ది పద్మావతి కి ఉద్యోగ విరమణ అభినందన సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గణితంలో అత్యుత్తమ మార్కులు సాధించేలా నిరంతరం కృషి చేసిన ఆమెను సహోద్యోగులు, సహచర ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, అభిమానులు సత్కరించారు. కొల్లూరు బాలికోన్నత పాఠశాలలో ఆమె సేవలకు గుర్తింపుగా ఈ సభ జరిగింది.

సంబంధిత పోస్ట్