అంగన్వాడీ కేంద్రాలు బాలల విజ్ఞాన గనులు ఎమ్మెల్యే వేగేశన

533చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలు బాలల విజ్ఞాన గనులు ఎమ్మెల్యే వేగేశన
బాపట్ల మండలం, మరుప్రోలువారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని బుధవారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన చిన్నారులతో కలిసి ఆటలాడుతూ, వారిని ఉత్సాహపరిచారు. అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్