బాపట్ల: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మునిసిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

1810చూసినవారు
బాపట్ల: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మునిసిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బాపట్ల పురపాలక సంఘం పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ ఎం. హాసిని తెలిపారు. శనివారం పట్టణంలోని రథం బజార్‌లో ఆమె సిబ్బందితో కలిసి స్వీట్ స్టాళ్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిషేధాన్ని పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్