బాపట్ల టూరిజం అధికారిగా బెన్హర్ బాధ్యతలు స్వీకరణ

2878చూసినవారు
బాపట్ల టూరిజం అధికారిగా బెన్హర్ బాధ్యతలు స్వీకరణ
బాపట్ల జిల్లా పర్యాటక శాఖ అధికారిగా కె. బెన్హర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో పర్యాటక శాఖకు మంచి పేరు తేవాలని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా బాపట్ల, పర్చూరు ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి.

సంబంధిత పోస్ట్