73 మందికి సీఎం సహాయనిది అందజేత

68చూసినవారు
73 మందికి సీఎం సహాయనిది అందజేత
గురువారం బాపట్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు 73 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 30,60,124/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాపట్ల నియోజకవర్గంలోని పేదల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. లబ్ధిదారులు సీఎం సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్