కంపోస్ట్ క్యాపిటల్ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

450చూసినవారు
కంపోస్ట్ క్యాపిటల్ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్ల మోతువారి పాలెం లో శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. గ్రామపంచాయతీలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ఏర్పాటుచేసిన కంపోస్ట్ పిట్, క్యాటిల్ షెడ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగంగా పూర్తిచేయాలని, తద్వారా గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు స్థానికంగా నిధులు సమకూర్చుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్