బాపట్ల జిల్లాలో 36, 799 విద్యార్థుల ఆధార్ వివరాల్లో లోపాలు

1197చూసినవారు
బాపట్ల జిల్లాలో 36, 799 విద్యార్థుల ఆధార్ వివరాల్లో లోపాలు
బాపట్ల జిల్లాలో 36,799 మంది విద్యార్థుల ఆధార్ వివరాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కీలకం కావడంతో, వాటి సవరణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2,723 మంది విద్యార్థుల ఇళ్లకు సచివాలయ మహిళా పోలీసులు వెళ్లి, ఆధార్ అప్డేట్, బాల ఆధార్ నమోదుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆధార్ వివరాలను త్వరగా సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్