వైయస్సార్ పార్టీ ముఖ్య సమావేశంలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే కోన

686చూసినవారు
వైయస్సార్ పార్టీ ముఖ్య సమావేశంలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే కోన
మంగళవారం గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ శాసనసభ ఉపసభాపతి, వైఎస్ఆర్సిపి బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి పాల్గొన్నారు. ఆయన బాపట్ల నియోజకవర్గం నుండి పార్టీ పరిస్థితి, రాజకీయ విశ్లేషణతో పాటు పలు అంశాలపై మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్