నీచమైన విష ప్రచారం మానుకోవాలి మాజీ ఎమ్మెల్యే కోన

286చూసినవారు
నీచమైన విష ప్రచారం మానుకోవాలి మాజీ ఎమ్మెల్యే కోన
తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అసత్యమని బాపట్ల వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. శనివారం బాపట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన, కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి బుద్ధి రావాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్