పర్యాటక రంగం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే

791చూసినవారు
పర్యాటక రంగం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే
బాపట్ల మండలం సూర్యలంక తీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. సముద్ర తీరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న పనులు వేగవంతంగా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్