సొంత ఇంటి కల సహకారమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే వేగేశన

446చూసినవారు
సొంత ఇంటి కల సహకారమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే వేగేశన
బాపట్ల పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వం, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన నూతన గృహాలను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాలు చేసి, పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాణ్యమైన ఇళ్లను అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్