ప్రజాస్వామ్యంలో అనుచిత వ్యాఖ్యలు తగవు విన్నకోట సురేష్

875చూసినవారు
ప్రజాస్వామ్యంలో అనుచిత వ్యాఖ్యలు తగవు విన్నకోట సురేష్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు మండిపడ్డారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి పేరం గరుడాచలం నాయుడు, తురుసత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి ముఖ్యంగా పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్