పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షుడు ప్రారంభించారు

3161చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షుడు ప్రారంభించారు
నిజాంపట్నం మండలం ముత్తుపల్లి గ్రామంలో, ఆదివారం ఉదయం 'నిండు జీవితానికి ఐదు చుక్కలు' అనే నివాదంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షుడు మైలా, రామ్ నరేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు వర్కర్లు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బాపట్ల, రేపల్లె ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్