మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడు అరెస్ట్

525చూసినవారు
మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడు అరెస్ట్
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి చేసిన తురకా కిశోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో కిశోర్ ను పట్టుకున్నారు. మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇతడు ప్రధాన అనుచరుడు. 2020లో ఎన్నికల పరిశీలనకు మాచర్లకు వెళ్లిన బొండా ఉమ, వెంకన్నపై తురకా కిశోర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేతల కారు పూర్తిగా ధ్వంసమైంది.

సంబంధిత పోస్ట్