52 మందికి సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

395చూసినవారు
52 మందికి సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాపట్ల నియోజకవర్గ పరిధిలోని బాపట్ల పట్టణం, బాపట్ల రూరల్, పిట్లవానిపాలెం, కర్లపాలెం మండలాల్లోని 52 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. మొత్తం రూ. 29.40 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఆయన, సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని లబ్ధిదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్