ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

3382చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బుధవారం సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం, మద్దిపాడు మండలం గడియపూడి కాలనీలో జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కూడా అయిన ఎంపీ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమం పేదల సంక్షేమానికి ఉద్దేశించబడింది.

సంబంధిత పోస్ట్