బాపట్లలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం

507చూసినవారు
బాపట్లలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం
ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం బాపట్ల నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్