#అభిషేకాలు, గ్రామోత్సవము -సహస్ర -గులాబీ -లక్ష -మల్లె పూజ

914చూసినవారు
#అభిషేకాలు, గ్రామోత్సవము -సహస్ర -గులాబీ -లక్ష -మల్లె పూజ
బాపట్ల పట్టణంలోని ఎస్. ఎస్. పి. అగ్రహారంలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారికి విశేష అభిషేకాలు, 8.00 గంటలకు గ్రామోత్సవం ఘనంగా జరిగాయి. సాయంత్రం 5.30 గంటలకు సహస్ర గులాబీ పూల పూజలు, 6.30 గంటలకు లక్ష మల్లె పూల పూజలు జరుగుతాయి.

సంబంధిత పోస్ట్