ఈరోజు బాపట్లలో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు

4960చూసినవారు
ఈరోజు బాపట్లలో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు
వంగవీటి మోహన్ రంగా జయంతి బాపట్ల పట్టణంలోని భీమావారిపాలెంలో శనివారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కాపు సంఘం యువత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్