చందోలులో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం

1014చూసినవారు
చందోలులో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం
శనివారం పిట్టలవానిపాలెం మండలం చందోలు పోలీస్ స్టేషన్ ఎస్సై కే. మాధవరావు 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమంలో భాగంగా పిట్టలవానిపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 'శిరోరక్ష – ప్రాణరక్ష' నినాదాన్ని పాటించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్