ఆమంచి కృష్ణమోహన్ పందిళ్ళపల్లిలో పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని, కుటుంబానికి భరోసా

353చూసినవారు
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లిలో బుధవారం (29-01-2026) జరిగిన తిరుమల శంకర్ పెద్దకర్మ కార్యక్రమంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఆయన తిరుమల శంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్