బాపట్ల జిల్లా డిఎమ్హెచ్ఓ కార్యాలయం వద్ద, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు, 2026 ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని ఆశావర్కర్స్ అందరూ పాల్గొంటారని ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిఎంహెచ్ఓ విజయమ్మకు సమ్మె నోటీసు అందజేసింది.