చీరాల: ముద్దాయిలను రోడ్డుపై నడిపించిన పోలీసులు

1541చూసినవారు
చీరాల: ముద్దాయిలను రోడ్డుపై నడిపించిన పోలీసులు
యువకుడు త్రినాధ్ హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులను చీరాల వన్ టౌన్ పోలీసులు పట్టణంలోని ప్రధాన రహదారులపై బహిరంగంగా నడిపించారు. ప్రజల్లో భయాన్ని సృష్టించి నేరాలకు పాల్పడే వారికి ఇది గట్టి హెచ్చరిక అని చీరాల వన్ టౌన్ సీఐ సుబ్బారావు తెలిపారు. ఈ చర్య నేరస్థులకు భయాన్ని కలిగించేలా ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్